Deepak Chahar Bags 2nd Hat-trick In 3 Days || Oneindia Telugu

2019-11-12 217

Deepak Chahar bags 2nd hat-trick in 3 days, this time in Syed Mushtaq Ali Trophy Deepak Chahar claimed four wickets, including a hat-trick, for Rajasthan as they restricted Vidarbha to 99 for 9 in their ongoing Syed Mushtaq Ali Trophy match in Thiruvananthapuram.
#SyedMushtaqAliTrophy
#DeepakChahar
#DeepakChaharHattrick
#Rajasthan
#Vidarbha
#Teamindia


మూడో రోజుల వ్యవధిలోనే టీమిండియా పేసర్ దీపక్ చాహర్ రెండో హ్యాట్రిక్‌ను సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా, మంగళవారం ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు.ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా మంగళవారం త్రివేండ్రం వేదికగా విధర్భ-రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ దర్శన్ నల్కండే, శ్రీకాంత్ వాగ్(13), అక్షయ్ వాడ్కర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.